ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ ಮಧುರಾಂ

ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ ಮಧುರಾಂ
ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ ಎಂತೋ ಮಧುರಾಂ
ಯೇಸು ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ ಎಂತೋ ಮಧುರಾಂ

ಯೇಸಯ್ಯ...ಯೇಸಯ್ಯ... 2 ||ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ||

1. ಚೆಲ್ಲಿಕುಂಡನಾ ನೀ ಪ್ರೇಮ
ಕನ್ನ ತಲ್ಲಿಕುಂನಾ ನೀ ಪ್ರೇಮ
ಅನ್ನಕುಂಡಾನಾ ನೀ ಪ್ರೇಮ
ಕನ್ನ ತಾಂಡ್ರಿಕುಂಡುನಾ ನೀ ಪ್ರೇಮ
ಯೇಸಯ್ಯ...ಯೇಸಯ್ಯ... 2 ||ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ||

2. ಸಿಲುವನೆಕ್ಕೆನು ನೀ ಪ್ರೇಮ
ನಾಕೈ ರಕ್ತಂ ಕಾರ್ಚೆನು ನೀ ಪ್ರೇಮ
ಮರಣೀಚೆನು ನೀ ಪ್ರೇಮ
ನಾಕೈ ತಿರಿಗಿಲೆಸೆನು ನೀ ಪ್ರೇಮ
ಯೇಸಯ್ಯ...ಯೇಸಯ್ಯ... 2 ||ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ||

3. ಮಾರಿಪೋನಿಧಿ ನೀ ಪ್ರೇಮ
ನಾನು ಮರ್ಚುಕುನ್ನದಿ ನೀ ಪ್ರೇಮ
ಬಲಮುನ್ನದಿ ನೀ ಪ್ರೇಮಲೊ
ಗೊಪ್ಪ ಭಾಗ್ಯಮುನ್ನದಿ ನೀ ಪ್ರೇಮಲೊ
ಯೇಸಯ್ಯ...ಯೇಸಯ್ಯ... 2 ||ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ||

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్య …యేసయ్యా… 2
నీ ప్రేమ ఎంతో…
యేసయ్య …యేసయ్యా… 2

1. చెల్లికుండునా నీ ప్రేమ - కన్న తల్లికుండునా నీ ప్రేమ
అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమ
యేసయ్య …యేసయ్యా… 2
నీ ప్రేమ ఎంతో…

2. సిలువనెక్కెను నీ ప్రేమ - నాకై రక్తం కార్చెను నీ ప్రేమ
మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమ
యేసయ్య …యేసయ్యా… 2
నీ ప్రేమ ఎంతో…

3. మారిపోనిది నీ ప్రేమ - నను మార్చుకున్నది నీ ప్రేమ
బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో
యేసయ్య …యేసయ్యా… 2
నీ ప్రేమ ఎంతో…